Article Source:
ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు.
చించినాడ...
more... నుంచి దిండి వరకు వశిష్ఠ గోదావరిపై అసంపూర్తిగా రైలు వంతెన నిర్మాణ పనులు
ఈనాడు, ఏలూరు: ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. 57.21 కి.మీ. పనులు చేపట్టే ఈ ప్రాజెక్టులో ప్రతిపాదించిన మూడు వంతెనల్లో మొదటిది పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా దిండి వరకు వశిష్ఠ గోదావరిపై 20 పిల్లర్లతో వంతెన నిర్మాణం. రెండోది ముక్తేశ్వరం-కోటిపల్లి మధ్య గౌతమి నదిపై 45 పిల్లర్లతో నిర్మాణం. వైనతేయ నదిపై 21 పిల్లర్లతో పాసర్లపూడి- బోడసకుర్రు మూడో వంతెన పనులు చేపట్టారు. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి.పనులు పూర్తయితే కోనసీమ రైల్వేలైను ఏర్పడుతుంది. మెయిన్లైన్ ట్రాఫిక్కు ప్రత్యామ్నాయంగా మారుతుంది.
నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్ నిర్మాణం బ్రిటిష్ హయాంలో ప్రతిపాదించారు. చాలా ఏళ్లు సర్వేలకే పరిమితమైంది. అప్పటి సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని భాజపా హామీ ఇచ్చింది. అనంతరం రూ.2,120 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం తన వాటాగా రూ.525 కోట్లు ఇవ్వాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం తనవాటా నిధులు ఇవ్వక, భూసేకరణ కొలిక్కిరాక ప్రాజెక్టు పడకేసింది.
#BZA #SCOR #Aprailwayinfra #andhrarailwayinfra#CCT #NS
please wait...Translate to EnglishThe people in the areas of Narasapuram-Kotipalli are eagerly waiting for the railway line to be completed. It has been years and it's still not finished. From Chinchinada to Dindi, construction work is ongoing but incomplete. With pillars built over rivers like Godavari and Gautami, once everything is done, the Konaseema railway line will be operational. This project is covering various areas. Once completed, it will improve the traffic on the main line.
The construction of the Narasapuram-Kotipalli railway line was proposed during the British era. It took many years for the surveys to be limited. Then CM Chandrababu took it off the center's view. When BJP gained power at the center in 2014, they promised to complete this project. Later, the construction started with a budget of Rs. 2,120 crore with the central government providing Rs. 525 crore. The state government has to provide its share of funds; otherwise, the project will stop due to lack of land acquisition.
#BZA #SCOR #Aprailwayinfra #andhrarailwayinfra #CCT #NS
please wait...Translate to HindiNarasapur nagar ki bhavishyavani rairoad line jald hi taiyaar hogayi hai. Pura kaam chal raha hai par abhi tak khatam nahi hua hai. Devudu se Doktor varaku sab jagah pe kaam chal raha hai. Jaise pashchim godavari se east godavari, mukteshwar se kotidepalli, aur pasarlapudi-bodasakurrum mein bhi kaam chal raha hai. Jab saare kaam hojayenge tab aaram se train shuru hogi. Maine rail line ka traffic bhi tezi se badhega. Arae bhai, yeh railway line toh Britishers ke zamane mein shuru hui thi par bohot saalon baad kaam shuru hua. Us samay ke CM Chandrababu ne iska shuruvaat ki thi. 2014 mein election mein BJP jeetne ke baad poora project shuru hua. Lagbhag 2,120 crore kharch karke is project pe kaam chalu hua. Sarkar ne apne paison se bhi $525 crore diye hain. Vaikapa sarkar ne apni laundry bhaan ka paisa nahi diya toh project thoda mamla sidha kar raha hai.